దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం తెలిపారు. అగ్ని ప్రమాదాలు గాయాలు సంభవిస్తే వెంటనే అగ్నిమాపక కేంద్రానికి లేదా 101 నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
సంగారెడ్డి: టపాకాయలు కాల్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హెచ్చరిక - Sangareddy News