యర్రగొండపాలెం: మార్కాపురం డివిజన్ పరిధిలో వర్షపాతం వివరాలను వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
Yerragondapalem, Prakasam | Aug 28, 2025
ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో బుధవారం రాత్రి కోసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు....