అదిలాబాద్ అర్బన్: నేరడిగొండ మండలం కుప్టి జాతీయ రహదారిపై ఆయిల్ డ్రమ్ముల లారీ బోల్తా తప్పిన పెను ప్రమాదం
Adilabad Urban, Adilabad | Sep 8, 2025
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుప్టి వద్ద జాతీయ రహదారిపై ఆయిల్ డ్రమ్ములను సరఫరా చేస్తున్న లారీ బోల్తా పడింది....