కొవ్వూరు: తుఫాన్ షెల్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్
తుఫాన్ షెల్టర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ ఇందుకూరుపేట (M) మైపాడులో ఏర్పాటు చేసిన తుఫాను షెల్టర్‌ను శనివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్తు ముంచుకొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తుఫాన్ షెల్టర్‌లో మౌలిక వసతులపై ఆరా తీశారు. అనంతరం మైపాడు PHCని పరిశీలించారు. ప్రజల కోసం సురక్షిత నివాసం, ఆహార