అలంపూర్: అయిజ మండల పరిధిలో వివిధ గ్రామాల కల్వర్టు బిడ్జిలను వెంటనే పూర్తి చేయాలి- బిజెపి మండల అధ్యక్షులు గోపాలకృష్ణ
Alampur, Jogulamba | Aug 30, 2025
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి మండల అధ్యక్షులు గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అయిజ ఎమ్మార్వో జ్యోతి మేడం గారికి వినతిపత్రం...