వెంకటాపురం: రామచంద్రపురం సమీపంలో డీసీఎంలు అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు
Venkatapuram, Mulugu | Aug 30, 2025
ములుగు జిల్లా వెంకటాపురం మండలం రామచంద్రాపురం గ్రామ శివారులో అక్రమంగా డీసీఎం లో కలప నేడు శనివారం రోజున అటవీశాఖ అధికారులు...