నిజాంసాగర్: ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందివ్వాలని డిమాండ్ చేసిన గోర్గల్ రైతులు
Nizamsagar, Kamareddy | Sep 6, 2025
కరెంట్ అందేనా..? కాలం అయ్యేనా..! వానాకాలం వరి పంటలు చేతికందేలా లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజాంసాగర్ పెద్ద పూల్...