భిక్కనూర్: లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో యూరియా కోసం మద్యం బాటిల్లను,కల్లు సీసలని, బకెట్లను క్యూ లైన్ లో ఉంచిన రైతులు
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం లక్ష్మీదేవుని పల్లి గ్రామంలో సొసైటీ వద్ద రైతులు కళ్ళు సీసాలను, బకెట్లను, టబ్బులను, చెప్పులను క్యూ లైన్ లో ఉంచారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం తెల్లవారు జామునుంటి యూరియా కోసం వచ్చినట్లు రైతులు తెలిపారు. రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం మంజూరు చేయాలని కోరారు.