శింగనమల: నార్పల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారి, డిఎస్పి నాగభూషణ
నార్పల మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజిలెన్స్ అధికారులు వ్యవసాయ అధికారులు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వ్యవసాయ అధికారులు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. యూరియా రసానిక ఎరువులు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.