ఆదోని: గుడిసె దగ్ధమైన బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ: జనసేన
Adoni, Kurnool | Nov 3, 2025 ఆదోని పట్టణంలోని బెండిమెట్టలో నిన్న ఓ గుడిసె దద్ధమైన విషయం తెలిసిందే, సోమవారం విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గుడిసెలో 8 లక్షల వరకు ధ్వంసమైనట్లు బాధితులు తెలిపారు.