కాకినాడ జిల్లాలో పోలీసులు కార్డెన్ సెర్చ్ ఒక ఆటో రెండు కార్లు111 వాహనాలు సీజ్
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం వివిధ ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఇందులో భాగంగా కాకినాడ దుమ్ములపేట, సామర్లకోట రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ కాకినాడ రూరల్ కొవ్వూరు గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని ఒక ఆటో రెండు కార్లు 111 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.