యాదగిరిగుట్ట: మునిసిపాలిటీలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
Yadagirigutta, Yadadri | Jul 17, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కేంద్రంలో గురువారం సాయంత్రం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల...