Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

అసిఫాబాద్: ఆసిఫాబాద్ పట్టణంలో భక్తిశ్రద్ధలతో విశ్వకర్మ జయంతి ర్యాలీ

ఆసిఫాబాద్ మండల కేంద్ర సమీపంలోని బ్రహ్మం గారి ఆలయంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం యువకులు,మహిళలు ఆసిఫాబాద్ పట్టణంలో పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఆరాధిస్తామని సంఘం పెద్దమనుషులు తెలిపారు.

MORE NEWS