ఆత్మకూరు అటవీ డివిజన్ నల్లమల అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది, శ్రీశైలం బ్యాక్ వాటర్ లో పెద్దపుఇ రెండు కిలోమీటర్ల మేర ఈదింది, T-65 అనే పులి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు దాటి తెలంగాణలోని కొల్లాపూర్ పరిసరాల్లో లోకి వెళ్లినట్టు అటవీ అధికారులు గుర్తించారు, ప్రత్యేక బృందాలతో పులి కదలికలపై నిఘా కొనసాగుతోంది. నదీ ప్రయాణికులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు,