అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ లో కోట్ల విలువైన 7 ప్లాట్‌ను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి అక్రమించిన ముఠా అరెస్ట్ : మావల సీఐ
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ భూకుంభకోణం బట్టబయలు చేశారు మావల పోలీసులు. కోట్ల విలువైన 7 ప్లాట్లను నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమించిన ముఠాను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ స్వామి తెలిపారు. ఆర్.డబ్ల్యు. ఎస్ డిఈఈ వెంకటరమణ,రైల్వే బోర్డు డి.ఆర్.యు.సి.సి మెంబర్ ఉష్కం రఘుపతి, రిమ్స్ లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్‌కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఒరిజినల్ సేల్ డీడ్స్ ఉన్నా పట్టించుకోకుండా నకిలీ పత్రాలు సృష్టించెందుకు సహకరించిన సబ్ రిజిస్ట్రార్ అశోక్ పై సైతం కేసు నమోదైంది.