నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ కస్తూర్బా, రెసిడెన్షియల్ స్కూల్లో క్విజ్ పోటీలు, పరిశీలించిన సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి
నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో కస్తూర్బా పాఠశాల, రెసిడెన్షియల్ హాస్టల్లో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీలను నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి పరిశీలించారు.