కుప్పం: కుప్పం మండల కేంద్రంలోని బైరప్ప కొట్టాల గ్రామంలో భార్యపై భర్త కత్తితో దాడి
భార్య కాపురానికి రాలేదని కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకోంది కుప్పం మండలం బైరప్ప కొట్టాల కు చెందిన కీర్తి 18 సంవత్సరాలు క్రిష్ణగిరి రాజేష్ తో వివాహమైంది ఐదు నెలలు కింద డెలివరీ కోసం ఆమె పుట్టింటికి వెళ్లి వచ్చి మగ బిడ్డ జన్మనిచ్చింది బిడ్డ పుట్టిన నాలుగో నెలలు కావస్తున్న భార్య కాపురానికి రాలేదని తనతో సరిగ్గా మాట్లాడటం లేదని మనస్థాపానికి గురై రాజేష్ తన భార్యపై కత్తితో గొంతు కోసి ముఖంపై కత్తితో దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు ఈ గంట పై పోలీసులు కేసు నమోదు చేసి జరాబు చేస్తున్నారు