స్వర్ణముఖి నదిలో గల్లంతైన బాధితులకు 10 లక్షలు అందజేయండి: కాంగ్రెస్ నేత లోకేష్ రెడ్డి
తిరుపతి రూరల్ వేదాంతపురం వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఈత కోసం వెళ్ళిన నలుగురు యువకులు మృతి చెందడం పట్ల చంద్రగిరి కాంగ్రెస్ ఇంచార్జ్ ఐరాల లోకేష్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అలాగే వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తారు చనిపోయిన యువకుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.