శింగనమల: నాగల గుడ్డం గ్రామం వద్ద విజిలెన్స్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తపాకాయల దుకాణాన్ని సీజ్ చేశారు
నాగలగుడం గ్రామం వద్ద సోమవారం సాయంత్రం ఐదు గంటల 50 నిమిషాల సమయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో శ్రీనివాసు సిఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ప్రస్థాన ఇందిరా దుకాణాన్ని సీట్ చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ అధిక రేట్లు అమ్ముతున్న సమాచారం సమాచారం రావడంతోనే పోలీసుల దాడులు నిర్వహించి వారి వద్దన్న సమగ్రని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.