పిఠాపురంలో స్వస్త్ నారీ స్వస్తిక్ పరివార్ అభియాన్ . ఉచిత వైద్యం సేవలు, మందులు పంపిణీ డాక్టర్ బత్తుల జయరాం
స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం 10 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం కుమ్మర వీధిలో గల రెండవ సచివాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇందిరానగర్ యు పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బత్తుల జయరాం ఆధ్వర్యంలో ఏఎన్ఎం ప్రియా పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 14 ఆరోగ్య సూత్రాలు పై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలకు రక్తపరీక్షలు స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు.