విజయనగరం: శ్రావణ శుక్రవారం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి, భక్తులతో కిటకిటలాడిన ప్రధాన ఆలయాలు
Vizianagaram, Vizianagaram | Aug 8, 2025
శ్రావణ శుక్రవారం సందర్బంగా విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. రాష్ట్రంలోనే అతి పెద్ద ఆలయాల్లో ఒకటిగా...