ప్రకాశం జిల్లా ఒంగోలు మైనింగ్ అధికారులు ఇసుక అక్రమ రమాణాపై ఉక్కు పాదం మోపారు. పాలేరు. ముసి జువ్వలేరు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనిఖీలు చేసి వాటిపై కేసులు నమోదు చేశారు అనంతరం వాహనాలను రవాణా శాఖకు అప్పగించి వాటిపై అపరాధ రుసుమును విధించారు వాహనానికి పదివేలవంతున 30000 అపరాధ రుచులు విధించారు. ప్రజల కోసం ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ఉచిత విసుక్కును అందిస్తుందని దీనిని అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులు ఆదేశించారు అక్రమ ఇసుక అక్రమ మైనింగ్ వంటివి ఎక్కడ జరిగిన సమాచారం ఇస్తే వాటిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెల