నెల్లూరులో ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఏడు లారీలు సీజ్
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..నెల్లూరు జిల్లాలో పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. నగరంలో ఆదివారం సాయంత్రం ఏడు గంటలకి సేవిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నవాబుపేట ప్రాంతంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్న ఐదు లారీలను పట్టుకున్నారు. 5 లారీల్లో సుమారు 200 టన్నులు బియాన్ని గుర్తించారు.లారీలను రూరల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. బియ్యం శాంపిలను వారు సేకరించారు