*కలెక్టర్ల కాన్ఫరెన్స్ వీసీ లో పాల్గొన్న జేసీ రాహుల్ మీనా..*
కలెక్టర్ల కాన్ఫరెన్స్ వీసీకి కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా హాజరయ్యారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న 4వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు సోమవారం కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన .. ట్రైనీ కలెక్టర్ మానీషా తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమా