అనంతపురం నగరంలోని జెడ్పీ ఆవరణంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపి, జడ్పీ చైర్మన్, జాయింట్ కలెక్టర్
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం నగరంలోని జడ్పీ సమావేశ మందిరం ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, జిల్లా జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.