పూతలపట్టు: మిథున్ రెడ్డి త్వరగా విడుదల కావాలని కాణిపాకంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిన వైసీపీ శ్రేణులు
Puthalapattu, Chittoor | Aug 10, 2025
కానిపాకం వినాయక స్వామి ఆలయంలో ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ కోసం వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. పూతలపట్టు...