గుంతకల్లు: గుత్తి లో రెండు రోజులు కష్టపడి మూడున్నర అడుగుల వినాయకుడిని రూపొందించిన ముగ్గురు చిన్నారులు
Guntakal, Anantapur | Aug 26, 2025
గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీకి చెందిన నరసింహ, నిఖిల్, లక్కీ అనే ముగ్గురు చిన్నారులు రెండు రోజులు కష్టపడి మట్టి వినాయకుని...