గజపతినగరం: కనిమెరక సమీపంలో రైలు ఢీకొని వింధ్యావాసికి చెందిన వ్యక్తి మృతి : సంఘటన స్థలానికి చేరుకున్న బొబ్బిలి రైల్వే పోలీసులు
Gajapathinagaram, Vizianagaram | Aug 29, 2025
బొండపల్లి మండలం కనిమెరక గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రైలు ప్రమాదంలో దత్తి రాజేరు మండలం వింధ్యవాసి ...