కొవ్వూరు: ఇందుకూరుపేట పొర్లుకట్ట వద్ద తెగదెంపారు స్థానికులు మత్స్యకారులు
పొర్లుకట్ట వద్ద స్థానికులు మత్స్యకారులు ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెం వద్ద పెన్నా సంగమం వద్ద మత్స్యకారులు, స్థానికుల సహకారంతో జేసీబీ ద్వారా పొర్లుకట్టను తెగదెంపారు. పెన్నా వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఎమ్మార్వో సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య చేపట్టారు. వరద నీరు సముద్రంలోకి వెళ్తుండగా, పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇంకా మూడు రోజులు