చిత్తూరులో ఘనంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం
Chittoor Urban, Chittoor | Sep 15, 2025
చిత్తూరులో సోమవారం జాతీయ ఇంజనీర్ల దినోత్సవం అని ఘనంగా నిర్వహించారు ఈవెంట్ మేనేజ్మెంట్ క్లబ్ కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రతాప్ శ్రీ రెడ్డి నాలెడ్జ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో విసి డాక్టర్ హెచ్ వినోద్ బట్ రిజిస్టర్ ప్రొఫెసర్ పోతురాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంజనీర్ల ప్రతిభతో భారతదేశంలో 75 ఏళ్లలో ఎంతో ప్రగతిని సాధించామని చెప్పారు.