ఆర్మూర్: ఆర్మూర్ లోని సైదాబాద్ కాలనీలో కేంద్ర ప్రభుత్వం వైఖరి పై సెమినార్ నిర్వహించిన రైతు సంఘం నాయకులు
Armur, Nizamabad | Sep 8, 2025
వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకోవడానికి రైతులు మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుదర్శనరావు...