కోడూరు: ఉమ్మడి కడప జిల్లా చైతన్య కే 7 బ్రాంచ్ నందు విద్యార్థి బలి: ధ్వజమెత్తిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సర్వేపల్లి
కడప జిల్లా శ్రీ చైతన్య k 7 హాస్టల్ క్యాంపస్ కు ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నారు. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని SFI అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ చైతన్య k 7 బ్రాంచ్ నందు తొమ్మిదో తరగతి చదువుతున్న జస్వంతి ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకుంది దీనికి కారణం ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్, వారిని నియామకం చేసిన RI, AGM పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి అని అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. జస్వంత ఆత్మహత్యన హత్యను అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యు