బాపట్లలో ప్లాస్టిక్ సామాగ్రి అమ్మే దుకాణాలపై మున్సిపల్ అధికారుల మెరుపు దాడులు, రూ.50 వేల విలువైన వస్తువులు స్వాధీనం
Bapatla, Bapatla | Jul 21, 2025
జిల్లా కేంద్రమైన బాపట్లలో మున్సిపల్ అధికారులు ప్లాస్టిక్ పై ఉక్కు పాదం మోపారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్...