కోయిల్ కొండ: కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామ కొండ పుణ్యక్షేత్రానికి ఆదివారం అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలోని శ్రీరామ కొండ పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు ఆదివారం అమావాస్య కావడంతో ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ రామ కొండ ఆదివారం అమావాస్య రోజు స్వామివారికి పూజలు చేస్తే స్వామి వారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు.