నంద్యాల జిల్లా నందికొట్కూరు అభివృద్ధికి నోచుకోని నీలి షికారి పేటను అభివృద్ధి చేయాలిCPIML లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు,సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీఆధ్వర్యంలోపట్టణంలోని నీలి షికారి పేటలో బుధవారం CPIMLఆధ్వర్యంలో పర్యటించారు అనంతరం.సీపీఐ.(ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నందికొట్కూరు మున్సిపాలిటీ ఏర్పాటై 10 సంవత్సరాలు దాటిన అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని రోడ్లు స్తంభాలు వీధిలైట్లు మంచినీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. డ్రైనేజీ కాలువలు లేక ఎక్కడికక్కడ మురికికుంపాలుగా కుప్పలు కు