ములుగు: మధ్యతరగతి కుటుంబాల్లో భారం తగ్గింది: ఏటూరునాగారంలో PM నరేంద్ర మోడీ చిత్రపటానికి BJP నాయకుల పాలాభిషేకం
Mulug, Mulugu | Sep 5, 2025
మధ్యతరగతి కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరింత చేరువయ్యాయని బిజెపి జిల్లా కార్యదర్శి మహాలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం...