సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలలో ఎక్సరే ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే విజయశ్రీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్సరే ల్యాబ్ ను బుధవారం MLA నెలవల విజయశ్రీ పునఃప్రారంభించారు. ఎన్నో ఏళ్లగా అందుబాటులోకి రాని ఎక్సరే ల్యాబ్ ను ప్రారంభించడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పలు సేవా కార్యక్రమాలలో భాగంగా MLA చేతులు మీదుగా యాదవ సంక్షేమ సంఘము వారి సహకారంతో అందించిన దుప్పట్లను వైద్యశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేటలో ఎన్నో ఏళ్లుగా ప్రారంభం నేర్చుకొని ఎక్సరే ల్యాబ్ ను పున ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ ఆకుతోట రమేష్, FSCS చైర్మన్ AG కిషోర్ ,టీడీపీ నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి , చిట్టేట