Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

రాయదుర్గం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన గోనబావి గ్రామానికి చెందిన వన్నూరు షా (35)

Rayadurg, Anantapur | Sep 16, 2025
గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన వన్నూరు షా (35) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈనెల 4 న వీరాపురం వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న అతన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. మెదట రాయదుర్గం తరువాత బళ్ళారి విమ్స్, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మద్యాహ్నం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS