అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొని పలువురు గాయపడ్డ సంఘటన గురువారం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
అరకులో ఆటో, బైక్ ఢీకొని పలువురికి గాయాలు, స్థానిక ఆసుపత్రికి తరలింపు, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు - Paderu News