పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వాల్మీకిపురం మండలం వైకాపా కార్యకర్తల సమావేశం నందు పాల్గొన్నారు. గుర్రంకొండ మండలం గుర్రంకొండ పట్టణంలోని గోల్డెన్ ప్లాజా కళ్యాణ మండపం నందు గుర్రంకొండ మండల వైకాపా కార్యకర్తల సమావేశం నందు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా ప్రజలు ఏ విధంగా నష్టపోతున్నారో వివరించారు