కొవ్వూరు: బుచ్చిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
బుచ్చిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి, నగర కమిషనర్ బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు గుత్తా శీనయ్య, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. శాంతి పోరాటంతో బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కలిగించి స్వాతంత్ర్యం తీసుకొచ్చార