కొడంగల్: కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణలో దర్గాను తొలగించడంతో ముస్లిం సంఘాల నాయకులు నిరసన ర్యాలీ, భారీగా మోహరించిన పోలీసులు
వికారాబాద్ జిల్ల కొడంగల్ పట్టణ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో దర్గా తో పాటు, స్మశాన వాటిక తొలగించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోఎంఐఎం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గుల్షన్ ను ముందస్తుగా అరెస్టు చేసి, రహస్య ప్రదేశానికి పోలీసులు తరలించడంతో నేడు ఆదివారం మూడు గంటలకు ముస్లిం సంఘాల నాయకులు కొడంగల్ పట్టణంలోనిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో బైఠాయించిన ముస్లిం సంఘాల నాయకులురాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దర్గా ను పున: నిర్మించాలని అన్నారు.భారీగా మోహరించిన పోలీసులు.