ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జిల్లా ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మంగళవారం నాటికి వాయుగుండంగా బలపడే చాన్స్ ఉందని తెలిపారు. బుధవారం నుండి జిల్లాలో వర్షాలు కురుస్తాయని వివరించారు. అక్టోబర్ 23 నుండి 25 వరకు భారీ వర్షాలు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మత్స్యకారులు ఎవరూ వేట