పత్తికొండ: పత్తికొండ ఎమ్మెల్యే విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్న శ్యాంబాబు
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు నాలుగో రోజు నవరాత్రి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే శ్యాం బాబు ప్రత్యేకంగా ఆలయ నిర్వాహకులు ఆహ్వానించి మరియు ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది గురువారం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే కర్నూలు జిల్లా అధ్యక్షుడు కే డి సి సి బి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.