చింతూరు ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు: కలెక్టర్ దినేష్ కుమార్
Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 18, 2025
భారీ వర్షాల కారణంగా గోదావరి, శబరి నదుల ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దినేశ్ కుమార్...