అత్తింటి వారు ఇంట్లోకి రానివ్వట్లేదని, న్యాయం చేయాలంటూ అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని ఆశ్రయించిన వితంతువు
Amalapuram, Konaseema | Sep 9, 2025
అత్త, తన నలుగురు మరుదులు ఇంట్లోకి రానివ్వట్లేదని నవుండ్రు మీనాక్షి మంగళవారం అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఏవో బాస్కరరావు...