జడ్చర్ల: ఎస్సీ గురుకుల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ
బాల్నగర్ మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ ఆకర్షణ కట్టనికి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ అధ్యాపకులు నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన కచ్చితంగా కఠిన చర్యలు తప్పు అని ఆదేశాలు ఇచ్చారు విద్యార్థుల భోజన సదుపాయాలు మెనూ ప్రకారం ఇవ్వాలని అన్నారు