హసన్పర్తి: చింతగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఏబీవీపి ఆధ్వర్యంలో ధర్నా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్
హనుమకొండ చింతగట్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఏబీవీపి ఆధ్వర్యంలో వందల మంది విద్యార్థులు, ప్లీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారి పై బైటయించి ఆందోళన చేపట్టారు, విద్యార్థుల ఆందోళనలతో భారీగా నిలిచిపోయిన వాహనాలు...