అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద రెండు ద్విచక్ర వాహన ఢీకొని ఒక వ్యక్తికి స్వల్ప గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో రెండు ద్విచక్ర వాహన ఢీకొని ఒక వ్యక్తికి స్వల్ప గాయాలను సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తేలాల్చందన్నారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలింపు.