పెళ్లికి నిరాకరించిన ప్రియుడు చివరికి ఆమెతోనే పెళ్లి పరలోపేటలో జరిగిన ఘటన
కాకినాడలోని ఆరేళ్లుగా ప్రేమించుకుని పెళ్ళికి నిరాకరించిన కాకినాడ త్వరలో పేటకు చెందిన యువకుడు పై యువతి సోమవారం కాకినాడ పోటు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు చివరికి అనిల్ కుమార్ పొట్టి దానల ప్రేమ వివాహం పోలీస్ స్టేషన్ సమీపంలోని సోమవారం రాత్రి ఆలయంలో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది.